నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. నేటి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సోమవ�
Euphoria Teaser | డ్రగ్స్ తీసుకున్న యువతి ఆ మత్తులో మెట్రో ట్రైన్‌లోకి వచ్చి..తనేం చేస్తుందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయిన విజువల్స్‌తో కట్ చేసిన యుఫోరియా (Euphoria) గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.