యురోపియన్ యూనియన్ (ఈ యూ) అనేది జాతీయవాదానికి అతీతమైన కూటమి. 27 యూరప్ దేశాలు అందులో సభ్యులుగా ఉన్నాయి. ఈ 27 దేశాలకు చెందిన ప్రజలు ఈయూ పార్లమెంటు సభ్యులను నేరుగా ఎన్నుకుంటారు.
Manipur violence: మణిపూర్ హింపై ఈయూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ ఖండించింది. అది పూర్తిగా దేశ అంతర్గత సమస్య అని ఇండియా వెల్లడించింది. అయితే మణిపూర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్ల�