మోతాదుకు మించి రసాయనాలు కలిగిన అల్మాంట్-కిడ్ సిరప్‌ను వాడవద్దని ఔషధ నియంత్రణ మండలి సూచించింది. ఇందులో పరిమితికి మించి ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తించామని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Uzbekistan Syrup Deaths ఉత్తరప్రదేశ్‌లోని ఫార్మసీ కంపెనీ మారియన్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న డాక్-1 మ్యాక్స్ దగ్గు సిరప్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్బెకిస్తాన్