Uzbekistan Syrup Deaths: ఆ సిరప్ ఉత్పత్తిని ఆపేయాలని ఫార్మా కంపెనీకి ఆదేశం
Uzbekistan Syrup Deaths ఉత్తరప్రదేశ్‌లోని ఫార్మసీ కంపెనీ మారియన్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న డాక్-1 మ్యాక్స్ దగ్గు సిరప్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్బెకిస్తాన్‌లో ఆ దగ్గు మందు తాగిన 18 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రొపైలీన్ గ్లైకాల్ ఉన్న డ్రగ్స్‌ను మారియన్ బయోటెక్ సం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఫార్మసీ కంపెనీ మారియన్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న డాక్-1 మ్యాక్స్ దగ్గు సిరప్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్బెకిస్తాన్‌లో ఆ దగ్గు మందు తాగిన 18 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రొపైలీన్ గ్లైకాల్ ఉన్న డ్రగ్స్‌ను మారియన్ బయోటెక్ సంస్థ తక్షణమే ఉత్పత్తిని ఆపేయాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఆ దగ్గు మందు తాగిన చిన్నారులు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవడం వల్ల.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, యూపీ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీలు డిసెంబర్ 27వ తేదీన మారియన్ బయోటెక్ కంపెనీలో తనిఖీలు చేపట్టాయి. ప్లాంట్ నుంచి సేకరించిన శ్యాంపిళ్లను టెస్టింగ్ కోసం పంపించారు. కొన్ని నెలల క్రితం గాంబియాలో కూడా మేడిన్ ఇండియా దగ్గు సిరప్లు తీసుకోవడం వల్లే 76 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక..సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

