ఉద్యోగులు సెకండ్ జాబ్ చేసే (మూన్‌లైటింగ్) వ్యవహారంపై పలువురు టెక్ దిగ్గజాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న క్రమంలో మూన్‌లైటింగ్‌పై ఐటీ వర్గాల్లో హాట్ డిబేట్ సాగుతోంది.
విలువలు లేవు.. సిద్ధాంతాలు అసలు లేవు.. నాయకులు లేనే లేరు.. ఇద్దరే ఇద్దరు.. మహామహులు స్థాపించిన పార్టీని కబ్జా చేసేశారు. ఎవరి మాటకూ ప్రాధాన్యం లేదు. వాళ్లిద్దరూ ఏది చెప్తే అదే సిద్ధాంతం.. ఏది పాటిస్తే అదే విలువ.