ఢిల్లీ ట్యాక్సీ, పర్యాటక, టూర్ ఆపరేటర్ల సంఘం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమలుకు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు పాదయాత్ర చేపడుతున్నట్టు శనివారం ప్రకటించింది.
అధిక మొత్తంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్ అమ్మకాలపై ఎక్సైజ్ పన్నును మినహాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
వరి, నూకలు, మక్కలు, చెరుకుతో తయారీ రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన వరిపంట సాగు రైస్ మిల్లులకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లు పెట్రోలియం ఉత్పత్తుల్లో 20% ఇథనాల్ మిక్సింగ్ ఏటా 143 కోట్ల లీటర్ల ఉత్పత్తికి కంపెనీల