Ethanol factories | కాలుష్యాన్ని విడుదల చేసే ఇథనాల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేసి రైతులకు న్యాయం చేయాలని పుడమి ఫౌండేషన్ అధ్యక్షులు జయ వెంకటపతి రాజు డిమాండ్ చేశారు.
BV Raghavulu | రైతుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల ఫార్మాసిటీ, నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీలపై వెనక్కి తగ్గిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.