Oldest Cricketer : లండన్‌కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) పెద్ద సాహసం చేసింది. ముగ్గురు మనువరాళ్లు కలిగిన ఆమె క్రికెట్లో అరంగేట్రం చేసి అందర్నీ ఔరా అనిపించింది.
ఎస్టోనియా ప్రధానమంత్రి కాజా కల్లాస్‌ను రష్యా వాంటెడ్ లిస్టులో చేర్చింది. నేరారోపణలకు సంబంధించి అంతర్గత మంత్రిశాఖ కోరిన వ్యక్తుల రిజిస్టర్లో కల్లాస్ పేరు మంగళవారం కనిపించింది.
హైదరాబాద్ : ఈస్తోనియా అంబాసిడర్ కార్టిన్ కివి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జూహి హియో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సం�