‘అచ్చేదిన్ తెస్తాం.. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తాం’ అంటూ పదకొండేండ్ల కిందట
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజలందరూ అరిగోస పడుతున్నారు. ధరల మోతతో సామాన్యుడి బతు
నిత్యవసరాల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రేట్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి.