సర్కారు బడుల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై ఈ నెల 1 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్వీ నాయకుడు కోదాటి నాగేందర్ రావు తెలిపారు.