సిరిసిల్ల జిల్లా పరిధిలోని శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో ముం పునకు గురైన బాధితులను తక్షణమే ఆదుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మాన్వాడ ఎస్సారార్ (మధ్యమానేరు) రిజర్వాయర్ రెండు గేట్లను శనివారం ఎత్తారు. దిగువకు 4,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.