తనను ఆశీర్వదించి కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. తనకు అవకాశమిస్తే ప్రజా సమస్యలపై
కరీంనగర్లో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కరీంనగర్ కదనభేరి సభకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.