Tata Motors | టాటా మోటార్స్ తన కస్టమర్లకు ఈజీ ఫైనాన్స్ సొల్యూషన్స్ అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో చేతులు కలిపింది.
Esaf Small Finance Bank | ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొత్తగా 999 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తెచ్చింది. దీనిపై ఖాతాదారులకు గరిష్టంగా 8.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.