విసురుతున్నది. గత పదిహేను రోజుల నుంచి విజృంభిస్తున్నది. మధ్యాహ్నం సైతం ఇగమే ఉంటుండంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. రెండు మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 1
జిల్లాలో సోమవారం పొలాల అమావాస్య పండుగను ప్రజలు, రైతులు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునే రైతులు తమ ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించారు. అనంతరం వాటిని పూలు, గజ్జెలు, వివిత వస్తువులతో అందంగా అలంకరించారు. హ