హైదరాబాద్‌ను అన్ని విధాలా ధ్వంసం చేసి కేంద్రానికి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
‘జోడో యాత్రలు, పాదయాత్రల పేరుతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే వాళ్ల కుట్రలు, కుతంత్రాలు అందరికీ అర్థమైనయి. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజా సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయం�