ఖమ్మం జిల్లాలో వివిధ రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.116 కోట్లు, వికారాబాద్ జిల్లాలో వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లను ప్ర భుత్వం మంజూరు చేసింది.
పంజాగుట్ట ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.