మండలంలోని ఎర్రబెల్లి లింగమంతుల స్వామి జాతర వైభవంగా జరుగుతున్నది. సోమవారం తెల్లవారు జామున మాణిక్యాల దేవి, లింగమంతుల స్వామి కల్యాణోత్సవాన్ని యాదవులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
రెండేండ్లకోసారి జరిగే లింగమంతుల స్వామి జాతరకు ఎర్రబెల్లి గట్టు సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులు ఆరాధ్య దైవంగా భావించే దురాజ్‌పల్లి తర్వాత అతి పెద్ద రెండో జాతరగా ప్రసిద్ధి చెందిన ఎర్రబెల్ల�