Rat Catcher Job | ఎలుకలతో ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎలుకలు ఎక్కడ ఉన్నా అవి తీవ్రంగా నష్టం కలిగిస్తాయి. ఇంట్లోని చెక్క వస్తువులను కొరికిపడేస్తాయి. పండ్లు, కూరగాయలతో పాటు ధాన్యం నిలువలను సైతం నాశనం చేస్తుంటాయి.
New York Diwali | చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దీపావళి (Diwali) పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ (New York) ప్రాధాన్యత కల్పించింది.
అవును మీరు చదివింది నిజమే. యూఎస్‌లోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు ఓ కొత్త పోస్టును సృష్టించారు. ఈ ఉద్యోగికి వార్షిక వేతనం రూ. కోటి 38 లక్షల 55 వేలు ఇచ్చేందుకు నిర్ణయించారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో ‘వలసల సంక్షోభం’ నెలకొంది. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 17 వేల మందికి పైగా వలస వచ్చారు.