ఉన్నత చదువుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియలో బీసీ విద్యార్థులకు నిరాశే మిగులుతున్నది. రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజుల్లో బీసీ విద్యార్థులకు రాయితీ కరువైంది.
ఇంజినీరింగ్, ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి సెట్ కమిటీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రవేశ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని నిబంధన అమలవుతున్నది.
ఇంజినీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంట్రెన్స్ టెస్టుల్లో ‘ఆన్సర్ కీ చాలెంజ్' చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజుగా వసూలు చేయా�