భక్తుల పాలిట కొంగు బంగారంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం జనసంద్రంగా మారింది. నాలు గో ఆదివారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఈవోగా దేవాదా య శాఖ డీసీ కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులును మల్లన్న ఆలయ ఈవోగా మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర