Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో మర్యాద పూర్వకంగా మెలగడంతోపాటు వారు సూచించిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయాలని శ్రీశైలం సీఐ ప్రసాదరావు సూచించారు.
Srisailam |శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవస్థానం పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
Srisailam | శ్రీశైలం దేవస్థానం పరిధిలో గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు రోడ్డు నిర్మాణ పనులను బుధవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు ప్రారంభించారు.
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది.