Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి కుడా వేలాదిగా తరలి వస్తున్నారు.
Srisailam | ‘స్వచ్చ శ్రీశైలం’ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత అని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు అన్నారు.