సృష్టికి ప్రతి సవాలు విసిరింది తెలంగాణకళ అని హైదరాబాద్ డిపార్టుమెంట్ అఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి అన్నారు.
పద్యం ప్రాచీనం. ఎన్నికలు ఆధునికం. సాహితీ ప్రవీణుడైన కవి ఏనుగు నరసింహారెడ్డి ఈ రెండింటికీ తన కవితా ప్రతిభతో వారధి కట్టి ప్రజలను చైతన్య శిఖరపు అంచులదాకా నడిపిస్తాడు. ప్రజల భాషలో పద్యాలను సరికొత్తగా మెరిపి