భారతీయుల కోసం దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. సర్వీస్ రిక్వెస్ట్‌ను స్వీకరించి, ఆమోదించిన తర్వాత రెండు నుంచి ఐదు పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు.
Novak Djokovic | ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్‌కు (Novak Djokovic) మెల్బోర్న్లో ఊహించని పరిణామం ఎదురైంది. కరోనా టీకా తీసుకోకపోవడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో ఎంట్రీ వీసాను రద్దు చేసింది