భారతీయులకు దుబాయ్ మల్టిపుల్ ఎంట్రీ వీసా
భారతీయుల కోసం దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. సర్వీస్ రిక్వెస్ట్‌ను స్వీకరించి, ఆమోదించిన తర్వాత రెండు నుంచి ఐదు పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు.
దుబాయ్: భారతీయుల కోసం దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. సర్వీస్ రిక్వెస్ట్‌ను స్వీకరించి, ఆమోదించిన తర్వాత రెండు నుంచి ఐదు పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు. ఈ వీసాను పొందిన వ్యక్తి 90 రోజులపాటు దుబాయ్‌లో ఉండొచ్చు. దీనిని మరో 90 రోజులపాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
మొత్తం మీద ఒక సంవత్సరంలో 180 రోజులకు మించకుండా దుబాయ్‌లో ఉండేందుకు ఇది అనుమతిస్తుంది. దుబాయ్ ఆర్థిక, పర్యాటక శాఖ ఈ వివరాలను వెల్లడించింది. వ్యాపారం, వినోదాత్మక పర్యటనల కోసం ఈ వీసాను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Dubai
- Entry Visa
- Indians
- visa
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

