రాష్ట్రంలో ఎంసెట్(బైపీసీ) షెడ్యూల్ విడుదలైంది. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ల�
ఎంసెట్‌కు హాజరయ్యేందుకు ఇంటర్లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారు లు నిర్ణయించారు.