ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థుల్లో ఎవరి నోట విన్నా సర్కారు స్కూళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రైవేట్ వెల్లువలో పడిపోయిన వారంతా ఇప్పుడు సర్కారు స్కూళ్ల బాట పడుతున్నారు.
1872లో నిజాం పాలకులు తొలి ఇంగ్లిష్ మీడియంగా ఆలియా స్కూల్‌ను ప్రారంభించారు. ఈ స్కూల్‌కు ప్రభుత్వం దాదాపు రూ.35 లక్షల వరకు నిధులు కేటాయించారు. ప్రస్తుతం అన్ని తరగతి గదులలో ఫ్యాన్లు, స్విచ్‌బోర్డులు, వైరింగ్ �