ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న యువ భారత జట్టు స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఓవల్ టెస్టు ముగిసిన తర్వాత మంగళవారం ఉదయమే భారత జట్టులోని పలువురు సభ్యులు లండన్‌ను వీడారు.
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, మ్యాచ్‌ను చూసేందుకు భారీగా క్రీడాభిమానులు తరలిరావడంతో స్టేడియంలో సందడి నెలకొంది.
England Squad: ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్ల ప్రభావం ఎక్కువుండటంతో ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా భారత్‌ను స్పిన్ తోనే బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.