ICC Cricket World Cup 2023 | వన్డే ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో పసికున అఫ్గానిస్థాన్‌తో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు (Eng vs Afg) అమీతుమీకి సిద్ధమైంది.
ఫేవరెట్‌గా వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఆదివారం అఫ్గానిస్థాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన అనంతరం తిరిగి పుంజుకొని బంగ్�