ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజుల క్రితం న్యూజిల్యాండ్ మాజీ సారధి బ్రెండన్ మెకల్లమ్‌ను ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కోచ్‌గా నియమించిన ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్)..
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు టెస్టు సారధి జో రూట్.. తన పదవిని వదులుకున్నాడు. కొత్త సారధిగా బ�