Engine Cover | బోయింగ్ విమానానికి (Boeing plane) సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానం టేకాఫ్ కాగానే దాని ఇంజిన్ కవర్ (Engine Cover) అకస్మాత్తుగా ఊడిపోయింది.
ముంబై: ముంబై నుంచి భుజ్ వెళ్లిన అలియన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం .. ఇంజిన్ కవర్ లేకుండానే ప్రయాణించింది. రన్‌వేపై ఇంజిన్ కవర్ కూలిన ఆ విమానంలో 70 మంది ప్రయాణించారు. ఈ ఘటన పట్ల పౌర విమానయాన �