HBD Vishwak Sen | యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న క్రేజీ సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) నుంచి చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
Ee Nagaraniki Emaindi Sequel | తెలుగు యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘ఈ నగరానికి ఏమైంది?’ ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ని అందుకుంది.