ENE Repeat | మరింత ఫన్‌తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
ENE Repeat | టాలీవుడ్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ENE Repeat | టాలీవుడ్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అదే ఫ్రెండ్స్ గ్యాంగ్, ఈసారి మరింత సరికొత్త ఫన్, అపరిమితమైన జోష్‌తో ఒక కొత్త మిషన్ కోసం వస్తున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. మొదటి సినిమాలో కనిపించిన స్నేహితుల మధ్య ఉండే బాండింగ్, డైలాగ్స్ మరియు సిట్యువేషనల్ కామెడీని మించి ఈ సీక్వెల్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | మరింత ఫన్‌తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

