HBD Vishwak Sen | యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న క్రేజీ సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) నుంచి చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
Srinath Maganti | టాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీనాథ్ మాగంటి ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడు.