‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ’ అని కవి ఎప్పుడో చెప్పాడు. ఆ కవి నవ్వుతూ చావాలనీ అన్నాడు. కానీ, నవ్వుతూ ఉంటే ఆ చావు అంత తొందరగా రాదని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
నవ్వు .. మనకు ప్రశాంతతను కల్పిస్తుంది. మన ఆరోగ్యం విషయంలో ఓ దివ్యౌషధంలా పనిచేస్తుంది. నవ్వు అనేక వ్యాధులను దూరం చేసే మంచి టానిక్ లాంటిది. దీనిని మించిన వ్యాయామం మరోటి లేదని చెప్పాలి....