ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసి ఆరుగురిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఎండపల్లి మండలంలోని గొడిసేలపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Jagtial | అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. ఆ విద్యుత్ తీగలు తగలడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు.