ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామస్థులు తాగునీటి కోసం శనివారం రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఎస్సై ప్రవీణ్ చేరుకుని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని తెలుపడంతో ఆందోళన విరమించారు.
Tribal Womens Protest | తిమ్మారెడ్డి పల్లి తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.