ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించడంతో పీఆర్సీ సాధన కమిటీ ఆదివారం సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ విధానాన్ని రద్దుచేయించరా? 86 లక్షల ఉద్యోగుల భవిష్యత్తు తేల్చరా? బీజేపీ చీఫ్‌పై ఉద్యోగ సంఘాల నాయకుల ఫైర్ హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామని బీజేపీ జాతీయ అధ్యక్�