Nanakramguda : హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. బుధవారం రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన విష్ణువర్ధన్ గురువారం శవమై కనిపించాడు. తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు.
విష్ణువర్ధన్ మృతిపట్ల అనుమానాలు వ్యక్తం చేసిన సోదరుడు నార్సింగ్ పోలీస్ స్టేషనల్ ఫిర్యాదు చేశాడు. అతడి కంప్లైట్తో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.