EPFO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అధిక పెన్షన్ కోసం దరఖాస్తుకున్న గడువును పొడిగించారు. అర్హత ఉన్న ఈపీఎఫ్వో సభ్యులందరూ మే 3దాకా ఎక్కువ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు మార్చి 3 వరకే ఈ అవకాశం ఉండేది. �
ఈపీఎఫ్ఓలో భాగమైన ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) -1995 ఖాతాదారులకు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే కనీస పింఛను మొత్తాన్ని పెంచాలని ఈపీఎస్ -95 జాతీయ ఉద్యమ కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది.