మొన్నటివరకు రైతులు, విద్యార్థుల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల భూములపై కన్నేసింది. గోపనపల్లి సర్వే నంబర్ 36, 37లలో ఉన్న189 ఎకరాలపై సర్కారు దృష్టిసారించింది. ఉద్యోగులు తమకు గృహ నిర్మాణ
తమకు కేటాయించిన భూములను ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. హైకోర్టు స్టేటస్కో విధించినప్పటికీ తమకు చెందాల్సిన ప్రభుత్వ భూముల్ని అన్యాక్ర�