ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగంపై మీ అభిప్రాయాలు పంచుకోండి కేటీఆర్కు డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం.. ఇది తెలంగాణ వృద్ధికి దక్కిన గౌరవం ఇక్కడి అవకాశాలను ప్రపంచానికి తెలియజేసే గొప్ప అవకాశం: మంత్రి 2017లో తొలిసార�
హైదరాబాద్ : ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్లో