దావోస్కు రండి

- ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగంపై మీ అభిప్రాయాలు పంచుకోండి
- కేటీఆర్కు డబ్ల్యూఈఎఫ్ ఆహ్వానం.. ఇది తెలంగాణ వృద్ధికి దక్కిన గౌరవం
- ఇక్కడి అవకాశాలను ప్రపంచానికి తెలియజేసే గొప్ప అవకాశం: మంత్రి
- 2017లో తొలిసారి అందిన ఆహ్వానం
డబ్ల్యూఈఎఫ్ నుంచి ఒక రాష్ట్ర మంత్రికి తొలిసారి 2017లో ఆహ్వానం అందింది. దావోస్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వరుసగా ఆహ్వానాలు అందుతున్నాయి. 2017, 2018, 2019, 2020, 2021 సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులు, విధానాల గురించి వివరించి తెలంగాణలోని అవకాశాలను చాటి చెప్పారు. ‘వర్కింగ్ టుగెదర్ రిస్టోరింగ్ ట్రస్ట్’ నినాదంతో జరుగుతున్న తాజా సమావేశంలో రెండువేలమంది పాల్గొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- emerging technology
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

