Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌ను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో తీవ్రమైన వడగాల్పుల వల్ల గత ఐదు రోజుల్లో 8,056 మంది మరణించినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో దేశంలోనే అత్యంత ప్రాణాంతకమైన రాష్ట్రంగా యూపీ నిలిచింది.
Man's Phone Snatched | ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు అగంతకులు అతడి మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తి భార్యే ఈ పని చేయించినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు.