ఇటీవల ఐపీవో జారీచేసిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎట్టకేలకు తాజా ఎంబడెడ్ విలువను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి ఈ విలువ రూ.5,41,492 కోట్లు ఉందని గురువారం ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఏడాది �
ఈ ఏడాది మార్చి31నాటికి ఎల్ఐసీ ఎంబడెడ్ విలువ ఎంతన్నది జూలై 15కల్లా వెల్లడించగలమని ఆ సంస్థ తెలిపింది. ఎంబడెడ్ విలువ గణింపు పూర్తికాగానే, సంబంధిత అనుమతులు పొందిన అనంతరం జూలై 15కల్లా వెల్లడించగలమని భావిస్త�