ఆనియన్ ఎగ్ రింగ్స్
కావలసిన పదార్థాలు గుడ్లు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: రెండు, టమాట: ఒకటి (చిన్నది), కారం: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, శనగపిండి: ఒక టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా
కావలసిన పదార్థాలు
గుడ్లు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: రెండు, టమాట: ఒకటి (చిన్నది), కారం: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, శనగపిండి: ఒక టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా
తయారీ విధానం
ఉల్లిగడ్డను అడ్డంగా కోసి గుండ్రని రింగులను పక్కన పెట్టి మిగతా ముక్కలను సన్నగా తరగాలి. ఒక గిన్నెలో గుడ్లలోని సొన వేసి, అందులో ఉల్లి తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాట ముక్కలు, కొత్తిమీర తురుము, శనగపిండి, కారం, మిరియాలపొడి, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక ఉల్లి రింగులను ఉంచి వాటి మధ్యలో ఇందాక కలుపుకొన్న గుడ్ల మిశ్రమాన్ని వేయాలి. సన్నని మంటపై రెండువైపులా కాల్చుకుంటే నోరూరించే ఆనియన్ ఎగ్ రింగ్స్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

