Man Forced To Drink Urine | వివాహిత మహిళతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. ఈ నేపథ్యంలో కొందరు ఆ వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. (Man Forced To Drink Urine) అలాగే చెప్పులు నాకించారు. ఆ మహిళతో కూడా చెప్పుతో కొట్టించారు.
భోపాల్: గ్రామం నుంచి పారిపోయిన ఒక ప్రేమికుల జంటతోపాటు సహకరించిన బాలిక మెడలో టైర్లు వేసి బలవంతంగా డ్యాన్స్ చేయించి శిక్షించారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కుండి గ్రామానికి చెందిన ఒక �