Woman Flung Off Noida Elevated Road | మహిళ డ్రైవ్ చేసిన స్కూటర్‌ను ఒక కారు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ వంతెన పైనుంచి ఎగిరి పిల్లర్‌పై పడింది. గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడేందుకు ఆ పిల్లర్ వద్దకు చేరుకున్నారు.
ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడిన ఈ ఎలివేటెడ్ రోడ్డు మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఉంది. 44వ జాతీయ రహదారిపై రూ.960 కోట్లతో కేంద్రం నిర్మించింది. ఇక్కడి పెంచ్ టైగర్ రిజర్వ్‌లో కింది నుంచి వన్యప్రాణులు వెళ్�