‘మోటర్లకు మీటర్లు వద్దన్నా బిగించారు. రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతుంటే, ఎప్పుడు కట్టాల్సి వస్తుందోనని భయమేస్తున్నది. మీటర్లు బిగించినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తే, బిల్లులు రావు అని చెప్పారు. ఇప్ప�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్లో ఏపీలోని శ్రీకాకుళం గురించి చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది? అంటే.. ఈ ఒక్క ఫొటో కేంద్రం దుర్బుద్ధిని తెలుపుతుంది. ఈ ఒక్క ఫొటో రైతుల దుస్థితిని సూచిస్తుంది