రాష్ట్రంతోపాటు హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు రావొద్దనే ఈవీ(ఎలక్ట్రికల్ వెహికిల్) పాలసీ తీసుకొచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ మాడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.
ఎమ్మెల్యే గణేష్ గుప్తా | నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ వాహనంలో తిరుగుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.